ఈ దీపావళికి మీకు ప్రియమైనవారికి ఈ-పుస్తకాలు బహుమతిగా ఇవ్వండి

దీపావళి శుభాకాంక్షలు.

పుస్తకం కన్నా మంచి బహుమతి ఏముంటుంది చెప్పండి ?

మీ హితులకు, సన్నిహితులకు, బంధువులకు, పరిచయస్తులకు, భాగస్వాములకు, కొత్త తరం సాంకేతికతను పరిచయం చేయండి. ఈపుస్తకాన్ని బహుమతిగా పంపండి.

కినిగెలో వందలాదిగా మంచి మంచి తెలుగు పుస్తకాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. దీపావళి శుభాకాంక్షలతో పాటుగా ఓ మంచి పుస్తకాన్ని ఇవ్వండి. ఈ దీపావళిని విభిన్నంగా జరుపుకోండి.

పిల్లల కోసం, పెద్దల కోసం, సాహిత్యాభిలాషుల కోసం, శాస్త్ర విజ్ఞాన పాఠకుల కోసం, ఆధ్యాత్మిక అభిమానుల కోసం, సినిమా పాఠకుల కోసం, స్త్రీల కోసం, పురుషుల కోసం, కవుల కోసం, ఇలా అందరి కోసం పుస్తకాలు సిద్దంగా ఉన్నాయి.

ఈపుస్తకం బహుమతిగా ఇవ్వండంలో సహాయం కోసం ఈ లింకు చూడండి.

దీపావళి శుభాకాంక్షలు.

Related Posts: