అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014 గడువు ముగిసింది. పోటీకి వచ్చిన నవలలు ఇప్పటికే కినిగెలో లభిస్తున్నాయి.
- అదృష్టం
- ఒక ప్రేమ కథ
- రాజీ పడిన బంధం…
- అహానికి రంగుండదు
- దీని భావమేమి తిరుమలేశ
- క్రిస్మస్ చెట్టు
- అన్నపూర్ణ
- ప్రేమాలయం
- దహనం
- అంతిమం
- మాతృదేవోభవ
- ముఖపుస్తకంలో ముగ్ధ
- నికృష్టుడి ఆత్మకథ
- 5-3-2
- మల్లీశ్వరి
- అద్వితీయం
- ఫామిలీ.కాం
- సాగర తరంగాలు
- మరణంతో నా అనుభవాలు
- స్ఫూర్తీ! ఐ లవ్ యు
- తెలుగు వెన్నెల్లో తేనె మనసులు
- స్త్రీలు వర్ధిల్లాలి
ఈ నవలలకు పాఠకులు రేటింగ్ ఇచ్చేందుకు ఆఖరు తేదీ 11 సెప్లెంబర్ 2014. తుది ఫలితాలు 1 నవంబర్ 2014 నాడు ప్రకటించబడతాయి.