నవంబర్ 2015 రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

నవంబర్ 2015 రెండవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

Top10_13thNov2015

 

1 అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం చేగొండి వెంకట హర రామ జోగయ్య వరుసగా 2 వారాలుగా
2 పరుసవేది పాలో కొయిలో వరుసగా 2 వారాలుగా
3 రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ రీ-ఎంట్రీ
4 అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి రీ-ఎంట్రీ
5 నా ప్రేయసిని పట్టిస్తే కోటి సూర్యదేవర రామమోహన రావు న్యూ-ఎంట్రీ
6 ఇన్‌కమ్ టాక్స్ – ఫండమెంటల్స్ అండ్ టిప్స్ డా.కె.కిరణ్ కుమార్ న్యూ-ఎంట్రీ
7 భగవద్గీత – మల్లాది వెంకట కృష్ణమూర్తి మల్లాది వెంకట కృష్ణమూర్తి వరుసగా 4 వారాలుగా
8 వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ రీ-ఎంట్రీ
9 వీరభద్రారెడ్డి మధుబాబు రీ-ఎంట్రీ
10 శ్రీలక్ష్మీ-కుబేర పూజాకల్పం డా.జయంతి చక్రవర్తి న్యూ-ఎంట్రీ

Related Posts:

ఆగస్ట్ 2015 నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

ఆగస్ట్ 2015 నాలుగవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు
Top10_29thAug2015

1 ప్రకృతి వరాలు 1 డా.గాయత్రీదేవి రీ-ఎంట్రీ
2 ఋగ్వేద – 2 సూర్యదేవర రామమోహన రావు వరుసగా 3 వారాలుగా
3 నా స్మృతిలో చేగువేరా ఫైడల్ కాస్ట్రో వరుసగా 2 వారాలుగా
4 తెలంగాణ హిస్టరీ – ఇంగ్లీష్ మీడియం కె.శ్రీనివాస్ చౌహాన్ వరుసగా 3 వారాలుగా
5 స్టాక్ మార్కెట్ లో లాభాలు

పొందడం ఎలా ?

శ్రీనివాస్ వరుసగా 2 వారాలుగా
6 శివుడు మధుబాబు వరుసగా 2 వారాలుగా
7 బైబిల్ కథలు ఎమ్బీయస్ ప్రసాద్ రీ-ఎంట్రీ
8 సుందరయ్య ఆత్మకథ తెలకపల్లి రవి న్యూ-ఎంట్రీ
9 నామిని ఇస్కూలు పుస్తకం నామిని రీ-ఎంట్రీ
10 “ది బెస్ట్” ఆఫ్ యండమూరి

వీరేంద్రనాథ్

యండమూరి వీరేంద్రనాథ్ రీ-ఎంట్రీ

Related Posts:

సమ్మర్ సూపర్ సేల్ – సురవర తెలుగు కీబోర్డులపై 50% ప్రత్యేక డిస్కౌంటు!

KeyboardSlider

కినిగె సమ్మర్ సూపర్ సేల్ నిన్నటితో ముగిసింది. మరిన్ని ఆఫర్లతో మరోసారి మీ ముందుకు వస్తాం.

Related Posts:

కినిగె సమ్మర్ సూపర్ సేల్ ఆఫర్

SummerSale1

 

కినిగె సమ్మర్ సూపర్ సేల్ నిన్నటితో ముగిసింది. మరిన్ని ఆఫర్లతో మరోసారి మీ ముందుకు వస్తాం.

Related Posts:

కినిగె నవలల పోటీ-2014 రిజల్ట్స్ త్వరలో!

కినిగె పాఠకులకు, రచయితలకు గమనిక…
కినిగె నవలల పోటీ-2014 రిజల్ట్స్ కినిగె 5 వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు (1st November 2014) ప్రకటించాల్సి ఉంది. కానీ జడ్జీలు రేటింగ్ కోసం మరికొంత సమయం కోరినందువల్ల ఈ రోజు రిజల్ట్స్ ప్రకటించలేకపోతున్నాం. అనుకున్న సమయానికి రిజల్ట్స్ అనౌన్స్ చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. సాధ్యమైనంత త్వరలోనే రిజల్ట్స్ ప్రకటిస్తామని విన్నవించుకుంటుకున్నాం.
కినిగె బృందం

Related Posts:

  • No Related Posts

సరదా కథల రచయిత “సత్యం మందపాటి” పుస్తకాలపై 20% ప్రత్యేక తగ్గింపు!

satyam mandapati

చమక్కులు, చురుక్కులుతో సరదా సరదాగా కథనాన్ని నడిపే రచయిత ‘సత్యం మందపాటి‘.
దీపావళి సందర్భంగా సత్యం మందపాటి గారి కినిగె ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ పై 20% ప్రత్యేక డిస్కౌంటు లభిస్తుంది.
సత్యం మందపాటి గారి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కినిగెలో లభ్యమయ్యే సత్యం మందపాటి గారి పుస్తకాలు:

ఎన్నారై కబుర్లు (ఒకటి)
ఎన్నారై కబుర్లు (మరోటి)
అమెరికా వంటింటి పద్యాలు
చీకటిలో చందమామ
అమెరికా బేతాళుడి కథలు
మేడ్ ఇన్ అమెరికా
తెలుగువాడు పైకొస్తున్నాడు – తొక్కేయండి!
చెట్టుక్రింద చినుకులు
ఎన్నారై కథలు

 

 

Related Posts:

కినిగె పాఠకులకు దసరా ప్రత్యేక కానుక!

Dasara Subhakankshalu_ForBlog

దసరా పర్వదినం సందర్భంగా కినిగె తన పాఠకుల కోసం ప్రత్యేక కానుకను అందిస్తోంది. కినిగెలో పుస్తకాలు కొన్న ప్రతీసారి పుస్తకం ధరను అనుసరించి పాఠకుల ఖాతాలో బోనస్ పాయింట్లు జమ అవుతుంటాయి. ఇలా వచ్చిన పాయింట్లను కనీసం 50 పాయింట్లు దాటిన తరువాత కినిగె బ్యాలెన్సుగా మార్చుకోవచ్చు, వాటితో మీకు నచ్చిన ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ కొనుక్కోవచ్చు.అయితే ఈ పండుగ రోజులలో కొన్న పుస్తకాలపై మాత్రం రెట్టింపు బోనస్ పాయింట్లు లభిస్తాయి. మీ బోనస్ పాయింట్లను మీ కినిగె అక్కౌంటులోకి లాగిన్ అయ్యి ఎడమ వైపు మెనూలో ఉన్న Profile లింకుపై క్లిక్ చేసి చూడవచ్చు.
ఈ ఆఫర్ కొద్దికాలానికే పరిమితం.

Related Posts:

అపురూప నివాళి – ‘కొసరు కొమ్మచ్చి’ పుస్తకం పై సమీక్ష

ఆత్మకథా రచనలో కొత్తపుంతలు తొక్కిన అద్వితీయ రచన ‘కోతి కొమ్మచ్చి‘. మూడో భాగం పుస్తకంగా రాకముందే రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కన్నుమూశారు. మరి దానిలో ప్రస్తావించని ఎనిమిది సంపుటాల సాహితీ సర్వస్వం, భాగవతం టీవీ సీరియల్, ఇతర చలనచిత్రాల సంగతి? ఆ ముచ్చట్లతోనే ‘కొసరు కొమ్మచ్చి‘ పాఠకుల ముందుకొచ్చింది. ముళ్ళపూడి వ్యక్తిత్వం, అభిరుచులు, కుటుంబ విషయాలకు రమణ అర్ధాంగి శ్రీదేవి, పిల్లలూ అక్షరరూపమిచ్చారు. బాపూరమణల సినిమాలూ, టీవీ సీరియళ్ళ కబుర్లను తన జ్ఞాపకాలతో రంగరించి, మెరుపు సంభాషణలను ఉటంకిస్తూ బీవీయస్ రామారావు రాసిన విశేషాలు బాగున్నాయి. ముళ్ళపూడి కథల్లో, వ్యాసాల్లో ఉన్న వైవిధ్యం గురించి ‘సాహితీ సర్వస్వం’ సంపాదకుడు ఎమ్బీయస్ ప్రసాద్ విశ్లేషించిన తీరు అపూర్వం. ముందుమాటలో తమ సినిమాల గురించి బాపు క్లుప్తంగా, ఆసక్తికరంగా రాసుకొచ్చారు. పుస్తకమంతటా కనపడే అంతస్సూత్రం- బాపు రమణల స్నేహబంధం. అసంపూర్ణంగా మిగిలిపోయిన చిత్తరువును శ్రద్ధతో, ప్రేమతో పూర్తిచేసినట్టు… ముళ్ళపూడికి నివాళిగా రూపొందించిన పుస్తకమిది!

- సీహెచ్.వేణు, ఆదివారం అనుబంధం, 7th  Sep 2014

 

 

 

 

 

 

 

 

కొసరు కొమ్మచ్చి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కొసరు కొమ్మచ్చి on kinige

Related Posts:

సెప్టెంబరు రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు

సెప్టెంబరు రెండవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు

1 లోయ నుంచి శిఖరానికి యండమూరి వీరంద్రనాథ్ వరుసగా 5 వారాలుగా
2 A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్ వరుసగా 2 వారాలుగా
3 నిశ్శబ్దనాదం మధుబాబు వరుసగా 2 వారాలుగా
4 కొసరు కొమ్మచ్చి మల్టిపుల్ ఆదర్స్ వరుసగా 5 వారాలుగా
5 బాపు బొమ్మల కొలువు బాపు వరుసగా 2 వారాలుగా
6 విపశ్యనా ధ్యాన మార్గదర్శిని జోసఫ్ గోల్ట్‌స్టీన్ న్యూ ఎంట్రీ
7 చాణక్య శ్రీ శార్వరి రీ ఎంట్రీ
8 జంధ్యామారుతం పులగం చిన్నారాయణ వరుసగా 2 వారాలుగా
9 అభినేత్రి సావిత్రి పరుచూరి పద్మ రీ ఎంట్రీ
10 నికృష్టుడి ఆత్మకథ ఆదెళ్ళ శివ కుమార్ రీ ఎంట్రీ

Related Posts:

మూడు దశాబ్దాల కవిత్వ విశ్లేషణ – ‘శివారెడ్డి పీఠికలు’పుస్తకం పై సమీక్ష

ప్రాచీన కాలం నుంచి వేర్వేరు పేర్లతో ‘పీఠికలు’ సాహిత్య ప్రక్రియగా వెలువడుతూ ఉన్నాయి. వాటిలో విశ్లేషణాత్మకమైన, ఆలోచనాత్మకమైన పీఠికలకు కొదవలేదు. ఈ కోవలోకి చెందినవే ‘శివారెడ్డి పీఠికలు‘. కె.శివారెడ్డి గొప్ప కవి. కవిత్వం రాయటం, కవిత్వం గురించి మాట్లాడటమే ఆయన ప్రవృత్తి. తను రాయటమే కాదు, తర్వాతి తరాన్నీ కవులుగా రూపొందించటమూ తన బాధ్యతగానే భావిస్తారు. ప్రసిద్ధుల సాహిత్యం నుంచి వర్ధమాన కవుల రచనల దాకా మొత్తం 86 పీఠికల పుస్తకమిది. విశ్లేషణతోపాటూ విశేష సమాచారమూ ఉంది, ప్రగతిశీల భావాలకే మొగ్గు ఉంది. నవతరం కవులకి ఇదో కవిత్వ వాచకం!

-ద్వా.నా.శాస్త్రి, ఆదివారం అనుబంధం, 31st Aug 2014

 

 

 

 

 

 

 

 

శివారెడ్డి పీఠికలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

శివారెడ్డి పీఠికలు on kinige

Related Posts: