Category Archives: ఆఫర్స్
కినిగె సమ్మర్ సూపర్ సేల్ ఆఫర్
సరదా కథల రచయిత “సత్యం మందపాటి” పుస్తకాలపై 20% ప్రత్యేక తగ్గింపు!
చమక్కులు, చురుక్కులుతో సరదా సరదాగా కథనాన్ని నడిపే రచయిత ‘సత్యం మందపాటి‘.
దీపావళి సందర్భంగా సత్యం మందపాటి గారి కినిగె ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ పై 20% ప్రత్యేక డిస్కౌంటు లభిస్తుంది.
సత్యం మందపాటి గారి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కినిగెలో లభ్యమయ్యే సత్యం మందపాటి గారి పుస్తకాలు:
ఎన్నారై కబుర్లు (ఒకటి)
ఎన్నారై కబుర్లు (మరోటి)
అమెరికా వంటింటి పద్యాలు
చీకటిలో చందమామ
అమెరికా బేతాళుడి కథలు
మేడ్ ఇన్ అమెరికా
తెలుగువాడు పైకొస్తున్నాడు – తొక్కేయండి!
చెట్టుక్రింద చినుకులు
ఎన్నారై కథలు
Related Posts:
కినిగె పాఠకులకు దసరా ప్రత్యేక కానుక!
దసరా పర్వదినం సందర్భంగా కినిగె తన పాఠకుల కోసం ప్రత్యేక కానుకను అందిస్తోంది. కినిగెలో పుస్తకాలు కొన్న ప్రతీసారి పుస్తకం ధరను అనుసరించి పాఠకుల ఖాతాలో బోనస్ పాయింట్లు జమ అవుతుంటాయి. ఇలా వచ్చిన పాయింట్లను కనీసం 50 పాయింట్లు దాటిన తరువాత కినిగె బ్యాలెన్సుగా మార్చుకోవచ్చు, వాటితో మీకు నచ్చిన ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ కొనుక్కోవచ్చు.అయితే ఈ పండుగ రోజులలో కొన్న పుస్తకాలపై మాత్రం రెట్టింపు బోనస్ పాయింట్లు లభిస్తాయి. మీ బోనస్ పాయింట్లను మీ కినిగె అక్కౌంటులోకి లాగిన్ అయ్యి ఎడమ వైపు మెనూలో ఉన్న Profile లింకుపై క్లిక్ చేసి చూడవచ్చు.
ఈ ఆఫర్ కొద్దికాలానికే పరిమితం.
Related Posts:
కినిగె ఉగాది కానుక: ఉచితంగా శ్రీ జయనామ సంవత్సర(2014-2015) పంచాంగం!
కినిగె పాఠక మిత్రులకు శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
శ్రీ జయనామ సంవత్సర ఉగాది సందర్భంగా కినిగె పాఠకులకు ఉచితంగా అందిస్తోంది “శ్రీ విఖసన ఆర్షధర్మ పీఠం వారి దృక్సిద్ధాంత పంచాంగం 2014-15″.
తిధి, వార౦, నక్షత్ర౦, యోగ౦, కరణ౦ మొదలైన వివరాలను అందిస్తూ, వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి, విజయదశమి వంటి పండుగలను ఎలా నిర్ణయించాలో ఈ పంచాంగంలో సవివరంగా తెలియజేసారు పంచాగకర్తలు శ్రీయుతులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ మరియు నారాయణం తాండవకృష్ణ చక్రవర్తి.
వివిధ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం వివరాలు చెబుతూ శ్రీ జయనామ సంవత్సరంలో ఆయా రాశులలో జన్మించిన వ్యక్తుల రాశి ఫలితాలను వెల్లడించారు.
వివిధ శుభకార్యాలకు కావల్సిన ముహూర్త నిర్ణయాలు, వివిధ పీడా/బాధా నివారణలకు పాటించవలసిన చర్యలు ఈ పంచాంగం సూచిస్తుంది.
శ్రీ జయనామ సంవత్సర పంచాంగం on kinige
Related Posts:
కినిగె రచయిత్రుల ఈ-పుస్తకాలపై 25% ప్రత్యేక తగ్గింపు!
కినిగె పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కినిగె పాఠకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది.
కినిగె రచయిత్రుల ఈ-పుస్తకాలను 25% ప్రత్యేక తగ్గింపు ధరకే పొందండి. ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే!
Related Posts:
శ్రీ శివ మహాపురాణం ఈ-బుక్ 28% ప్రత్యేక తగ్గింపు ధరకు
కినిగె పాఠకులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు!
ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కినిగె పాఠకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది.
మహాదేవుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపే శ్రీ రామకృష్ణ మఠం వారి శ్రీ శివ మహాపురాణం ఈ-బుక్‌ని 28% ప్రత్యేక తగ్గింపు ధరకే పొందండి. ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే!
వేదములే మూలములుగా గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించాడు. కనుక వేదములు, వాటి నుండి వెలువడిన శ్రుతి, స్మృతులు, పురాణాలు అన్ని ప్రప్రథమంగా శివుని చేత బ్రహ్మదేవునికి తెలుపబడింది. కాబట్టి మహాశివుడే మొట్టమొదటి పురాణ కథానాయకుడని మహాభారతం శాంతిపర్వంలో – “అష్టాదశ పురాణానాం దశభిః కథ్యతే శివః” – అని పేర్కొనబడింది. అష్టాదశ పురాణాలలో పది పురాణాలు శివుని కథలతో నిండినవని స్పష్టంగా తెలియబడుచున్నది. సర్వవ్యాపకుడు,సర్వాధారుడు, నిర్వికారుడు, నిరంజనుడు అని బ్రహ్మ విష్ణ్వాది దేవతల చేత కీర్తించదగ్గ మహాశివుని లీలా మాహాత్మ్యాన్ని తెలిపేదే ఈ శివ మహా పురాణం. ఈ శివ మహా పురాణం మహా పుణ్యప్రదాలైన పన్నెండు సంహితలను కలిగి ఉంది. లక్ష శ్లోకాలతో కూడినది. అయితే కలియుగ జీవులు అల్పాయుష్కులని గ్రహించి వ్యాసమహర్షి ఏడు సంహితలు, ఇరువది నాలుగు వేల శ్లోకాలలో సంక్షిప్తం గావించారు. ఈ శివ మహా పురాణం అష్టాదశ పురాణాలలో నాల్గవది. ఏడు సంహితలలో నాల్గవదైన కోటి రుద్ర సంహితలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాదుర్భావ చరిత్ర పొందుపరచబడింది.
పురాణాలలో సాగే సంభాషణలలో ఆధ్యాత్మిక సాధకుల సాధనా మార్గాలు తేటతెల్లమవుతాయి. ఉదాహరణకు శివ మహా పురాణం రుద్ర సంహితలో దాక్షాయణి పరమశివుని సమీపించి నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని కోరింది. జీవుడు ఏ తత్త్వాన్ని ఎరిగి సంసార దుఃఖాన్ని దాటగల్గుతాడో ఆ మోక్షసాధనను తెలియజేయమని కోరింది. పరమశివుడు భక్తిమార్గాన్ని బోధించి ముల్లోకాలలో భక్తి కంటె సులభమైన మార్గం లేదని వివరించాడు. ఈ పురాణంలో ప్రతీ ఘట్టం జీవులకు మేలైన సాధనా మార్గాన్ని ప్రతిపాదిస్తుంది.
“పఠనాచ్ఛ్ర శ్రవయా దస్య భక్తి మా న్నర సత్తమః, సద్యః శివపదప్రాప్తిం లభతే సర్వసాధనాత్” – భక్తితో శివపురాణం పఠించే మానవులూ, ఆ పురాణమును భక్తిశ్రద్ధలతో ఆలకించేవారూ, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించే నరులు, మానవోత్తములై ఇహ లోకంనందు సుఖసౌఖ్యాలను, పరలోకమునందు శివసాన్నిధ్యాన్ని పొందగలరని ఈ పురాణమే చెబుతోంది.
Related Posts:
కినిగె దీపావళి సేల్ మరియు మూడవ వార్షికోత్సవ కానుక
కినిగె మీ ఆదరాభిమానాలతో ఈ నవంబరు ఒకటవ తారీఖుకు నాల్గవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ మూడు సంవత్సరాలు మీరు కినిగెపై చూపించిన ఆదరాభిమానాలకు వేవేల కృతజ్ఞతలు. మీతో కలిసి మేము సాగించే ఈ ప్రయాణంలో మరిన్ని మైలురాళ్లు దాటుతామని ఆశిస్తూ, ఈ మూడవ వార్షికోత్సవ కానుక మీ కోసం.
కినిగె ఈపుస్తకాలపై ప్రత్యేక 10% అధిక తగ్గింపు!
ఉచిత షిప్ప్రింగు: ప్రింటు పుస్తకాలు పోస్టేజి భారం లేకుండా భారతదేశంలోని మీ ఇంటికే తెప్పించుకోండి!!
దీపావళి శుభాకాంక్షలు.
కినిగె మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఇప్పుడే దర్శించండి కినిగె డాట్ కామ్. తెలుగు పుస్తకాల సముద్రంలో ఈదులాడండి.
Related Posts:
వినాయక వ్రతకల్పం get your F R E E eBook !
కినిగె పాఠకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ఉచిత ప్రత్యేకమైన వినాయక వ్రత కల్పం దిగుమతి చేసుకోడానికి ఇక్కడ నొక్కండి.
శ్రీ నందన నామ సంవత్సర వినాయక చవితి (2012) సందర్భంగా భక్తిప్రపత్తులతో కినిగె అందిస్తోంది – “వినాయక వ్రతకల్పం పుస్తకం” ఉచిత కానుక. ఇది సరళ వచనంలో చెప్పబడిన క్రియారూపక పూజావిధానం.
ఇందులో పూజాసామాగ్రి వివరాలు, శ్లోకాలు, వివరణ, దండకం, మంగళహారతులు, వ్రత కథ మొదలైనవన్నీ నిర్దిష్ట పద్ధతిలో చెప్పబడ్డాయి. మొదటిసారిగా పూజ చేసుకునే వారు సైతం ఏ ఇబ్బంది లేకుండా పూజ చేసుకునేలా చెప్పబడ్డాయి.
తెలుగు మాట్లాడగలిగి, తెలుగు లిపి చదవలేని వారి కోసం తెంగ్లీషు లిపిలో కూడా అందిస్తున్నాము. ఒకే పుస్తకంలో మొదట తెలుగులోనూ, తర్వాత తెంగ్లీషులోను పూజావిధానం ఉంది.
Related Posts:
దీవి సుబ్బారావు కవిత్వం (6 + 1)
Deevi Subbarao known for his simple, contemporary, heart-touching Telugu poetry.
To purchase seven of his poetry books visit http://kinige.com/kbook.php?id=978 now.
Kinige now brings you seven of his poetry collections. Purchase all these six books at 20% discount and additionally get another book మాటన్నది జ్యోతిర్లింగం absolutely FREE! Hurry, this print book only offer is valid only for limited stock.
Books Available in this collection.
1. సూరీడు
2. ధూళిగా మార్చే ప్రేమపథం
3. అడవి పాడింది
4. తత్వగీతం
5. చిన్నప్పుడన్నీ ఆశ్చర్యమే!
6. నవనవం
MRP for above six books = Rs. 275/-
After discount of 20% you get all these six books at = 220/-
Additionally get మాటన్నది జ్యోతిర్లింగం book absolutely FREE!
Your total savings … 105/- on this Rs. 275/- purchase!
Hurry to relish this sarala, sweet, hearty Telugu poetry.
Deevi Subbarao Poetry print book collection (6 + 1) On Kinige