మంచి పుస్తకం వారి ఎలా తెలుసుకున్నాం శీర్షిక క్రింద ప్రచురించబడ్డ 1, 2, 3, 4 సీరీస్ పుస్తకాలు ఇప్పుడు కినిగెపై లభిస్తున్నాయి. ఇవి అన్నీ కలిసి కాంబో ప్యాక్‌గా ఒకే డౌన్లోడ్ ఫైల్ గా లభిస్తుంది.
ఎలా తెలుసుకున్నాం – 1, 2, 3, 4 (కాంబో) On Kinige
పుస్తకం గురించి
ఈ పుస్తకం ఐజాక్ అసిమోవ్ రచించిన నాలుగు పుస్తకాలకు డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి తెలుగు అనువాదాలు.
ఆ పుస్తకాలు:
1. భూమి గుండ్రంగా ఉంది
2. రోదసి
3. సముద్రపు లోతుల్లో సజీవ ప్రపంచం
4. సూక్ష్మక్రిములు
ఇవి అన్నీ ఎలా తెలుసుకున్నాం శీర్షికతో మంచి పుస్తకం మరియు జన విజ్ఞాన వేదిక వారు కలిసి ప్రచురించిన పుస్తకాలు.
ఈ పుస్తకాలు లోతైన విజ్ఞానంతో ప్రతి తెలుగు వాడు తప్పనిసరిగా చదవవలసిన, మరీ ముఖ్యంగా తెలుగు బాల బాలికలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు.
మొత్తం పుస్తకాలు 60 రూపాయల విలువ గలవి, మీరు ఇప్పుడు 30 రూపాయలకే ఈ-పుస్తకంగా కొని చదవవచ్చు. మరిన్ని వివరాలకు http://kinige.com/kbook.php?id=67 ఈ లంకె ఫాలో అవ్వండి.