డిసెంబరు 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

డిసెంబరు 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.మర్డరింగ్ డెవిల్స్ మధుబాబు
2.నవ్విపోదురుగాక…కాట్రగడ్డ మురారి
3. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
4. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ
5. మిట్టూరోడి పుస్తకం నామిని
6. యుగానికి ఒక్కడుయు. వినాయకరావు
7. A to Z ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ శ్రీనివాస్
8.సంకల్పంసూర్యదేవర రామ్మోహన రావు
9. కాసనోవా 99యండమూరి వీరేంద్రనాథ్
10. నా ఆత్మకథ (స్వామి వివేకానంద) మరియు రోజుకో సూక్తి స్వామి వివేకానంద

Related Posts:

డిసెంబరు 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

డిసెంబరు 2013 మూడవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.సీక్రెట్ ఏజెంట్ మిస్టర్ షాడో మధుబాబు
2.తప్పటడుగు గంటి భానుమతి
3. ఊబిలో దున్నవినుకొండ నాగరాజు
4. స్మార్ట్ స్టోరీస్ 2013 స్మార్ట్ ఆథర్స్ 2013
5. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
6. సంకల్పంసూర్యదేవర రామ్మోహన రావు
7. యుద్ధకళ బి.ఎల్. సరస్వతికుమార్
8. కాసనోవా 99యండమూరి వీరేంద్రనాథ్
9. అక్షింతలు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
10. పురాణ కథలుకంది శంకరయ్య

Related Posts:

డిసెంబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

డిసెంబరు 2013 రెండవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.సీక్రెట్ ఏజెంట్ మిస్టర్ షాడో మధుబాబు
2.స్మార్ట్ స్టోరీస్ 2013 స్మార్ట్ ఆథర్స్ 2013
3. తప్పటడుగు గంటి భానుమతి
4. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
5. మిథునం …శ్రీరమణ
6. మిసిమి డిసెంబరు 2013 మిసిమి
7. అతడు ఆమెను జయించాడు మేర్లపాక మురళి
8. దాలప్ప తీర్థండా. చింతకింది శ్రీనివాసరావు
9. ఊహాచిత్రంఅరిపిరాల సత్యప్రసాద్
10. చినుకు డిసెంబరు 2013చినుకు మ్యాగజైన్

Related Posts:

అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014

మాట ఒక విప్లవం. రాత ఒక విప్లవం. పుస్తకం ఒక విప్లవం. సమాజాల్ని సమూలంగా మార్చేసిన విప్లవాలు ఇవి.

సాంకేతిక విప్లవం ఇప్పుడు మనం చవిచూస్తున్నామ్. ప్రపంచ భాషలను వేగంగా ప్రభావం చేస్తుంది నేటి సాంకేతిక విప్లవం. నిన్నటిలా నేడు లేదు. నేటిలా రేపు ఉండబోదు. నేటి సాంకేతిక పరిజ్ఙానం పరిపూర్ణంగా అందుకుంటూ, రేపటి తెలుగు పుస్తకం  కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తెలుగు వారి అభిమాన, విశ్వసనీయ పుస్తక ప్రపంచం కినిగె డాట్ కామ్ తెలుగు సాహితీ ప్రపంచానికి సగర్వంగా సమర్పిస్తుంది అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014కినిగె డాట్ కామ్ తెలుగు పుస్తక ప్రపంచం

బహుమతి ఏమిటి?

మొదటి బహుమతి: లక్ష రూపాయలు.

రెండవ బహుమతి: పాతిక వేల రూపాయలు.

మూడవ బహుమతి: పది వేలు.

ఎలా పాల్గొనాలి?

మీ కొత్త తెలుగు నవలను కినిగెలో ఈపబ్లిష్ చెయ్యండి. డిస్క్రిప్షనులో తెలుగు నవలా పోటీ కోసం అని వ్రాయండి.
ఈ పబ్లిష్ సహాయం కోసం ఇక్కడ నొక్కండి.

గడువు ఎప్పటివరకు?

06/06/2014 వరకూ, అనగా జూన్ ఆరు 2014 మద్యాహ్నం 12:00 గంటలు భారత కాలమానం ప్రకారం. ఈ లోపులో కినిగెలో ఈపబ్లిష్ విజయవంతంగా చేసిన నవలలే పోటీకి అర్హమైనవి.

విజేతలను ఎలా నిర్ణయిస్తారు?

కినిగె పాఠకులు మీ నవలలు చదివి వాటికి రేటింగు ఇస్తారు. ఈ రేటింగు ఆధారంగా ఉత్తమ పది (లేదా ఆపై) నవలలనుండి న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు.

 తవసం (తరచూ వచ్చే సందేహాలు)

1. నా పాత నవల సబ్మిట్ చెయ్యవచ్చా?

లేదు. కేవలం కొత్త నవలలు, ఎక్కడా ప్రచురించబడనివి, ఏ ఇతర పోటీకీ పంపించనివీ మాత్రమే అర్హమైనవి. గమనిక: మీ ఇతర నవలలు భేషుగ్గా కినిగెలో ఈపబ్లిష్ చేసుకొని మరింత మంది పాఠకులను వాటిని చేరువ చెయ్యవచ్చు. ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వివరాలు ఇక్కడ.

2. కినిగె నవలా పోటీకి ప్రచురించాక, ఇతర పోటీలకు పంపవచ్చా?

ఫలితాలు వచ్చేంతవరకూ లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ ఏ ఇతర పోటీలకూ పంపకూడదు.

3. నేను పోటీకి సబ్మిట్ చేసే నవల కినిగెలో ఈపుస్తకంగా ఉంచడం వల్ల పోటీ బహుమతి కాకుండా రాయల్టీ కూడా వస్తుందా?

అవును వస్తుంది.

4. నా పుస్తకం ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించండి.

5. కవర్ పుట కూడా నేనే డిజైన్ చేయించాలా?

అవును కవర్ పుట కూడా మీరే పంపించాలి. గుర్తించుకోండి మంచి కవర్ పుట ఎక్కువమంది పాఠకులను చేరువ చెయ్యడంలో చాలా సహాయం చేస్తుంది.

6. చేత్తో వ్రాసిన మానుస్క్రిప్ట్ పంపించవచ్చా?

లేదు.

7. అను ఫాంట్స్ లో, పేజ్ మేకర్ లో టైప్ చేసినవి పంపించవచ్చా?

అవును. పంపించవచ్చు.

8. స్కాన్ చేసిన డాక్యుమెంట్లు పంపించవచ్చా?

లేదు.

9. యూనీకోడులో టైప్ చేసిన ఫైల్లు పంపించవచ్చా?

అవును పంపించవచ్చు.

10.ఈ పోటీకి ఏమైనా వయో పరిమితి ఉందా?

లేదు అన్ని వయసుల వాళ్లూ పాల్గొనవచ్చు.

11. కనీసం ఎన్ని పుటలు ఉండాలి?

కనీసం 21,000 పదాలు (అక్షరాలా ఇరవై ఒక్క వేల పదాలు) ఉండాలి

12. అనువాదాలు పంపించవచ్చా?

రచన తమ సొంతమై ఉండాలి, ఏ ఇతర భాషలలోని రచనలకు అనువాదం గాని, అనుకరణగానీ, అనుసరణ గానీ కాకూడదు

13. కాపీరైట్ ఎవరికి ఉంటుంది.

కాపీరైట్ నవల రచయితకే ఉంటుంది.

14. పుస్తకాన్ని కేవలం ఈపుస్తకంగానే ఉంచాలా, లేదా ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చా?

బహుమతులు ప్రకటించే వరకూ, లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ మీ పుస్తకం కేవలం ఈపుస్తకంగా మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చు.

15. కినిగె నా పుస్తకాన్ని ప్రింటు పుస్తకంగా తీసుకువస్తుందా?

లేదు.

16. గెలుపొందిన పుస్తకాలను కినిగె ప్రింటు పుస్తకాలుగా తీసుకువస్తుందా?

లేదు.

13. ఇతర నిబంధనలు ఏమిటి?

అ. మీ నవలను ఎంపిక చేసిన పాఠకులకు కినిగె తక్కువ ధరకు లేదా పూర్తి ఉచితంగా ఇస్తుంది.

ఆ. అంతిమ నిర్ణయం కినిగెదే. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.

ఇ. పోటీ ముగిసిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాలు గెలుపొందిన నవలలు కినిగెలో మాత్రమే ఈపుస్తకంగా ఉండాలి. వేరే ఎక్కడా ఈపుస్తకంగా అందుబాటులో ఉంచకూడదు.

ఈ. మీకింకా ఏవైనా సందేహాలు ఉంటే కినిగె సపోర్టును సంప్రదించండి. support@kinige.com

ఉ. ఈ పబ్లిష్ చేయడంలో సందేహాలకు  9704605854  సంప్రదించండి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు (భారత కాలమానం) మాత్రమే.

ఊ. ఏదైనా నవలను పోటీలో ఉంచడానికి, అనర్హమైనవాటిగా నిర్ణయించడానికీ కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.

ఋ. Subjected to the jurisdiction of Hyderabad only.

ౠ. కినిగె ఇతర నియమనిబంధనలు వర్తిస్తాయి.

ఎ. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోటీ నియమ నిబంధనలు మార్చడానికి, పోటీని పూర్తిగా రద్దు చెయ్యడానికి కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.

కినిగె డాట్ కామ్ తెలుగు పుస్తక ప్రపంచం

కినిగె డాట్ కామ్ పత్రిక ఉచితంగా చదవండి

గమనిక – మీ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కనీస పదాల సంఖ్య ఇరవై ఒక్క వేల పదాలుగా ఉంచాము. ఈ విషయంలో ఇంకే మార్పులూ చేర్పులూ ఉండవని గమనించ ప్రార్థన.

Related Posts:

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 ఫలితాలు

యువతరంలో సృజనాత్మకతను ప్రోత్సహించటానికి ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ కినిగె.కాం ద్వారా నిర్వహించాము. 28 ఏళ్ళు లేదా ఆలోపు వాళ్లే రాయాలి, 750 పదాల లోపే రాయాలి అన్న నిబంధనలతో ఔత్సాహిక యువతీయువకులను ఆహ్వానించాము. మా ఆహ్వానానికి అనూహ్య స్పందనతో ఎదురొచ్చిన యువతరానికి ధన్యవాదాలు. ఎందరో కొత్తగా చిగుళ్లేస్తున్న తమ ఊహల్ని కాగితాలపై పరిచి పంపించారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మంచి ఉద్దేశాన్ని గ్రహించి పోటీని అందరి ముందుకూ తీసుకెళ్లడంలో ఎంతో సాయపడిన మీడియాకు కృతజ్ఞతలు. యువత ఎంత ఉత్సాహంగా తమ సృజనల్ని పంపిందో, అంతే ఉత్సాహంగా వాటిని బేరీజు వేసేందుకు ముందుకు వచ్చిన అనుభవజ్ఞులైన మా న్యాయనిర్ణేతలకు నమస్కృతులు. ఈ ప్రయత్నంలో మరెన్నో రకాలుగా మాకు తోడ్పాటు నందించిన స్నేహితులకూ, శ్రేయోభిలాషులకూ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ పోటీ పరమార్థం విజేతల్ని ఎన్నుకోవటం కాదు, సృజనాత్మకతను గెలిపించటం. కాబట్టి విజేతలూ పరాజితులన్న బేధం లేకుండా పాల్గొన్న వారందరూ గెలిచినట్టే. ఈ పుస్తకంలో చోటు చేసుకున్న వారే గాక, మరెందరో దీటైన ప్రయత్నాలతో ముందుకు వచ్చారు. వారందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తు మీతో ఉంటుందనీ, ఉండాలనీ మా ఆకాంక్ష.

ఈ పోటీలో మొదటి మూడు స్థానాలు గెలుచుకున్న విజేతల వివరాలు: ఈకథలను చదవడానికి ఇక్కడ నొక్కండి. 

విజేత

కథ

1

సతీష్ కుమార్ పొలిశెట్టి

అంతరంగం

2

సాయికిరణ్

ఆవిష్కరణ

3

మేడి చైతన్య

చెదిరిన ఆదర్శం

కన్సొలేషన్ బహుమతులు పొందిన వారి వివరాలు:

4

గోరంట్ల వెంకటేష్ బాబు

బడి మూసేశార్రా అబ్బోడా

5

నాగ పావని

ఇద్దరం కాదు ఒక్కరం

6

పృథ్వి. ఎన్

మీటర్ ఎంతైంది?

7

వినోద్ కుమార్

ప్రేమ చినుకు

8

యం. శైలేందర్

అక్షరాలతో అనుబంధం

9

యం. అమృత సాయి

నిద్ర సహాయం

10

ఎ. నరసింహ చారి

అమ్మాయి చదువు

11

అశోక్ పొడపాటి

ఓ చిన్న ప్రేమ కథ

12

రవి కిరణ్ మువ్వల

ఆమె రాక!

13

నడకుదటి లోకేశ్వరి

వెన్నెల

14

పితాని వీర వెంకట సత్యనారాయణ

ఉదయం

15

శరత్ కుమార్

మై స్టోరీ

Related Posts:

డిసెంబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

డిసెంబరు 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు

1.సీక్రెట్ ఏజెంట్ మిస్టర్ షాడో మధుబాబు
2.ఊహాచిత్రంఅరిపిరాల సత్యప్రసాద్
3. తప్పటడుగు గంటి భానుమతి
4. మిసిమి డిసెంబరు 2013 మిసిమి
5. రామ్@శృతి.కామ్అద్దంకి అనంత్‌రామ్
6. బాలల మహాభారతం స్వామి జ్ఞానానంద
7. మిథునం …శ్రీరమణ
8. సంకల్పం సూర్యదేవర రామ్ మోహన రావు
9. వోడ్కా విత్ వర్మసిరాశ్రీ
10. వేదోక్త గర్భాధానము భాస్కరభొట్ల జనార్థన శర్మ

Related Posts: