మీ కంప్యూటరుకు తెలుగు రుచి చూపండి

తెలుగులో కంప్యూటర్లో పని చేయడమంటే అదేదో బ్రహ్మ విద్యనో లేకపోతే కేవలం కొందరు సాంకేతిక విజ్ఞానం కలవారికి మాత్రమే సొంతం అన్నది నిన్నటి మాట.

సురవర కీబోర్డ్ మీ చెంతనుండగా మీకు వేరే ఏ సాఫ్టువేర్ల అవసరం లేకుండానే, చాలా సులువుగా తెలుగులో టైప్ చెయ్యవచ్చు.

ఈ కీబోర్డ్

 • కంప్యూటర్లు, ల్యాప్టాప్ల పై పని చేస్తుంది.
 • మైక్రోసాఫ్ట్ విండోస్ 7, ఎక్స్పీ, విస్టా, లినక్స్, అను ఫాంట్స్ పై పని చేస్తుంది.
 • ఇంగ్లిష్, తెలుగు రెండూ టైప్ చెయ్యండి.
 • ఇన్స్క్రిప్ట్ స్టాండర్డ్ నిమిషాల్లో నేర్చుకోండి
 • మీ కంప్యూటరుకు తెలుగు రుచి చూపండి

సురవర తెలుగు కీబోర్డ్ ఇప్పుడే కొనుగోలు చెయ్యడానికి ఇక్కడ నొక్కండి.

ఈ కీబోర్డ్ తో మీరు…

 • అతిసులభంగా తెలుగులో టైప్ చేయండి
 • తెలుగులో ఈ-మెయిల్స్ పంపించండి
 • తెలుగులో చాటింగ్ చేయండి
 • తెలుగులో కథలు, నవలలు రాయండి
 • తెలుగులో డాక్యుమెంట్లు ప్రింట్ చేయండి
 • తెలుగులో వెబ్సైట్లు నడపండి.

సాంకేతిక సహాయం: ఈ కీబోర్డ్ గురించిన చర్చ, సమస్యా-సమాధానాలను సురవర కీబోర్డ్ గుంపు లో చర్చించండి. గుంపు లంకె ఇక్కడ ఉంది.

సురవర తెలుగు కీబోర్డ్ ఇప్పుడే కొనుగోలు చెయ్యడానికి ఇక్కడ నొక్కండి.

తెలుగు కీబోర్డ్ On Kinige

Related Posts:

One thought on “మీ కంప్యూటరుకు తెలుగు రుచి చూపండి

 1. ఉచితంగా లభించే యునికోడ్, లేఖిని ఇంకా గూగుల్ తెలుగు ఇన్పుట్ సాఫ్ట్ వేర్ ఉండగా కొత్తగా కీ బోర్డు కొనాల్సిన ఖర్మేంటి .?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>