కవితాప్రియులను, రసజ్ఞులను ఎంతగానో అలరించిన కవితా సంకలనం “అమృతం కురిసిన రాత్రి”.
దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ 1971లో ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.
ఈ నందన నామ సంవత్సరాది సందర్భంగా, తెలుగులో అత్యుత్తమ రచనలలో ఒకటైన “అమృతం కురిసిన రాత్రి ” కవితా సంకలనాన్ని డిజిటల్ రూపంలో విడుదల చేసింది కినిగె.
ప్రపంచంలోని ప్రతీ తెలుగు వ్యక్తికి ఈ ఈ-బుక్ అందుబాటులోకి వచ్చింది. వివరాలకు క్రింది లింక్ని అనుసరించండి.
అమృతం కురిసిన రాత్రి On Kinige
ప్రకటన పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి.
Am Rut Am Press Note