ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్ళయ్యింది… ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ ‘వోడ్కా విత్ వర్మ‘
– పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు)
వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు.
– సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత)
రాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు.
– రత్న (వర్మ మాజీ భార్య)
రాము నాన్నని నేను ఎప్పుడూ ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా మాత్రమే చూసాను.
– రేవతి (వర్మ కుమార్తె)
* * *
“వోడ్కా విత్ వర్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.