శ్రీ విజయనామ సంవత్సర పంచాంగం

శ్రీ విజయనామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ విఖసన ఆర్షధర్మ పీఠం వారు అందిస్తున్నారు దృక్‌సిద్ధాంత పంచాంగం.

తిధి, వార౦, నక్షత్ర౦, యోగ౦, కరణ౦ మొదలైన వివరాలను అందిస్తూ, శ్రీరామనవమి, వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి, దేవీ నవరాత్రి వంటి పండుగలను ఎలా నిర్ణయించాలో ఈ పంచాంగంలో సవివిరంగా తెలియజేసారు పంచాగకర్తలు శ్రీయుతులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ మరియు నారాయణం తాండవకృష్ణ చక్రవర్తి.

వివిధ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమావం వివరాలు చెబుతూ శ్రీ విజయనామ సంవత్సరంలో ఆయా రాశులలో జన్మించిన వ్యక్తుల రాశి ఫలితాలను వెల్లడించారు.

వివిధ శుభకార్యాలకు కావల్సిన ముహూర్త నిర్ణయాలు, వివిధ పీడా/బాధా నివారణలకు పాటించవలసిన చర్యలు ఈ పంచాంగం సూచిస్తుంది.

Preview free download is available at Sree vijayanaama saMvatsara paMchaaMgaM

శ్రీ విజయనామ సంవత్సర పంచాంగం On Kinige

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>