పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రముఖ రచయిత, షాడో పాత్ర సృష్టికర్త “మధుబాబు” గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది కినిగె.
నేడు అంటే 6 జూలై 2013 మధుబాబు గారి పుట్టిన రోజు.
తనదైన విశిష్ట శైలిలో థ్రిల్లర్స్ నందిస్తూ పాఠకులను రంజింపజేస్తున్న మధుబాబు గారికి ధన్యవాదాలు.
కినిగెలో మధుబాబు గారి రచనల కోసం ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

మధుబాబు

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>