మధుబాబు విరచిత, వీరోచిత, షాడో స్పై ధ్రిల్లర్, “బ్లడీ బోర్డర్” ఇప్పుడు కినిగె పై లభిస్తుంది. నేడే చదవండి.
మాంచి క్వాలిటీ ఈబుక్ కేవలం కినిగెపై మాత్రమే.
బ్లడీ బోర్డర్ (షాడో స్పై థ్రిల్లర్) On Kinige
తీవ్రవాదులు బోర్డర్ దాటకుండా నిరంతరం కావలా కాస్తుండే సైనికులపై కత్తుల్లాంటి పిడిబాకుల్ని ప్రయోగించి వారి రహస్యాలను తెలివిగా తెలుసుకోని దేశ రక్షణను ప్రమాదంలో పడేసిన శతృవులపైకి భారత సైన్యం షాడో అస్త్రాన్ని ప్రయోగిస్తే, కిల్ మాస్టర్ ఎలా దేశ రక్షణ బాధ్యత వహించాడో ఈ రోమాంఛితమైన థ్రిల్లర్నందు చదివి ఆనందించండి. మధుబాబు కలం నుండి జాలువారిన ఈ అద్భుత షాడో స్పై థ్రిల్లర్‌ను సగర్వంగా మీకు సమర్పిస్తున్న వారు కినిగె డిజిటల్ టెక్నాలజీస్.