స్త్రీ పురుషుల మధ్య సెక్స్ కి దారితీయని సుగంధ స్నేహ సుధ సాధ్యమని నిరూపించే నవల ఇది. చిన్న చిన్న సరదాలతో నిండిన జీవితమే అతి పెద్ద ఆనందం అన్న మెసేజ్ నిచ్చే దీంట్లో, జీవితాలను ప్రభావితం చేసే ఆర్ద్రత చూడవచ్చు. నల్లేరు మీద నడకలా సాగే మధ్య తరగతి జీవితాల్లో గోప్యంగా ఉండే మృదువైన సెంట్ మెట్స్ ని శాంతి, ప్రియతమ్ పాత్రల ద్వారా మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇందులో సూటిగా చెప్పారు. స్పందన, భావావేశం గల పాఠకులందరికి ప్రియమైన నవల "అందమైన జీవితం."
ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో రమణి గారి రివ్యూ, మరియు విశేషమైన కామెంట్స్ చదవండి. ఇది తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం – శైలి పరంగా అయినా, కథా పరంగా అయినా అద్భుతమైన పుస్తకం. ( http://pustakam.net/?p=2249 )
యండమూరికి నచ్చిన మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకం ఈ అందమైన జీవితం.
నేడే చదవండి కినిగె పై, మీకు కంప్యూటర్ దూరంలో లభించును.
http://kinige.com/kbook.php?id=52
chaalaa baagundi.jeevitham elaa jeevinchaalo chepthaaru M V K.