నేటి తరానికి తెలుగు చదవటం కష్టమని,తన కవిత ఇంగ్లీషులోకి తర్జుమా చేసి రెండింటిని ఒక చోట చేర్చి ”అమ్మంటే”/మదర్- నన్ అదర్ పేరుతో కవితా సంకలనాన్ని అ౦ది౦చారు సి.ఉమాదేవి.బందీ కవితలో ‘ముత్యాల మాలతో మనసుకే వేశారు కళ్ళెం/రతనాల హారంతో గొంతుకే వేశారు గొళ్లె౦ అ౦టూ ఈలోకం స్త్రీ ని పొగుడుతూనే బందీ చేసిందంటారు. ‘బిజీ ..బిజీ..’ కవితలో నేటి బాలల మనసును చక్కగా చిత్రించారు. ‘లాలిపాటలు తెలియవు మాకు/బామ్మ కథలు ఎరుగము మేము..’ అంటారు .
వార్త దినపత్రిక .
“అమ్మంటే…” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
అమ్మంటే… on kinige