మే 2015 ఐదవ వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు
1 | రామాయణ విషవృక్షం | రంగనాయకమ్మ | వరుసగా 2 వారాలుగా |
2 | ధ్యానము ఆధ్యాత్మిక జీవనము | స్వామి యతీశ్వరానంద | రీ-ఎంట్రీ |
3 | ఎవరితో ఎలా మాట్లాడాలి | ఉషశ్రీ మరియు గాయత్రీదేవి | వరుసగా 3 వారాలుగా |
4 | నవ్విపోదురుగాక… | కాట్రగడ్డ మురారి | రీ-ఎంట్రీ |
5 | చికాగోలో నానమ్మ | బి. యస్. రాములు | న్యూ-ఎంట్రీ |
6 | ఎందుకని? ఇందుకని! | డా. ఎ.రామచంద్రయ్య | న్యూ-ఎంట్రీ |
7 | రుద్రుడు | మధుబాబు | వరుసగా 2 వారాలుగా |
8 | చాణక్య | శ్రీ శార్వరి | రీ-ఎంట్రీ |
9 | ఒక వర్షాకాలపు సాయంత్రం | యండమూరి వీరేంద్రనాధ్ | రీ-ఎంట్రీ |
10 | జూలియస్ సీజర్ – ప్రజాశక్తి బుక్‌హౌస్ | విలియం షేక్స్పియర్ | న్యూ-ఎంట్రీ |