ఫిబ్రవరి 2016 మొదటి వారంలో kinige పై టాప్ టెన్ పుస్తకాలు.
1 | కొమ్మ కొమ్మకో సన్నాయి | వేటూరి సుందరరామ మూర్తి | రీ-ఎంట్రీ |
2 | శ్రీ అరబిందో జీవిత చరిత్ర | చరణ్ జనమంచి | రీ-ఎంట్రీ |
3 | ప్రేమ ఒక కళ | యండమూరి వీరేంద్రనాధ్ | వరుసగా 2 వారాలుగా |
4 | స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తియ్యండి! | పొత్తూరి విజయలక్ష్మీ | న్యూ-ఎంట్రీ |
5 | నా భార్య కొడుకు | సూర్యదేవర రామమోహన రావు | న్యూ-ఎంట్రీ |
6 | రన్ షాడో… రన్ | మధుబాబు | వరుసగా 3 వారాలుగా |
7 | కొత్తకోణంలో గీతా రహస్యాలు : మొదటి భాగం | డా. వాసిలి వసంత కుమార్ | వరుసగా 2 వారాలుగా |
8 | నవ్విపోదురుగాక… | కాట్రగడ్డ మురారి | రీ-ఎంట్రీ |
9 | ద్రౌపది | డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ | వరుసగా 2 వారాలుగా |
10 | అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం | చేగొండి హరరామ జోగయ్య | రీ-ఎంట్రీ |