కార్బన్ మోనాక్సైడ్ మనుషుల్ని ఎలా చంపుతుంది ?

కార్బన్ మోనాక్సైడ్ మనుషుల్ని ఎలా చంపుతుంది ?  ఇంత తెలివైన మానవ శరీరం, ఇంతటి సంక్లిష్టమైన మానవ శరీరం ఎందుకని కొన్ని రకాల విషాలను తట్టుకోలేదు ? పరిణామంలో ఎక్కడ తప్పు జరిగింది ? ఎక్కడ ఒప్పు జరిగింది ?

పారిశ్రామిక విప్లవం మానవ శరీరానికి ఎటువంటి కష్టాలు కలగజేసింది ?

సిరల్లో రక్తం నీలంగానో, నల్లగానో ఉంటే , గాయమైనప్పుడు స్రవించే రక్తం ఎప్పుడూ ఎర్రగానే ఎందుకు ఉంటుంది ?

కాచం అంటే గాజు అనీ, కాచ పాత్రలు అంటే గాజు పాత్రలనీ వాడుక ఉంది – మీకు తెలుసా ?

మన శరీరంలో చైతన్యానికి ఏఏరసాయిన చర్యలు దోహదపడుతున్నాయి ?

కొందరు దంపతులకు ఎందుకు ఒకటే సంతానం కలుగుతోంది ? రెండవ సంతానం ఎందుకు గర్భంలోనే మరణిస్తుంది ?

రక్తదానం, రక్త వ్యాపారం, కృత్రిమ వ్యాపారం – వీటి గురించి మీకు తెలుసా ? దానం తీసుకున్న రక్తాన్ని ఎన్ని రోజుల వరకు నిలవ చెయ్యవచ్చు, ఎలా నిల్వ చేస్తారు ?

మన శరీరంలో రక్తం ఎన్ని లీటర్లు ఉంటుంది ?

పుట్టంగనే శిశువులు ఎర్రగా ఎందుకుంటారు, తరువాత తరువాత రంగు మారతారు ఎందుకు ?

ఎర్ర రక్త కణాలు, తెల్లరక్తకణాలు కాకుండా రక్తంలో ఇంకేముంటాయి ?

బణువులు అంటే ఏమిటి ?

భోజనం చెయ్యగానే ఈత, వ్యాయామం వంటివి ఎందుకు చెయ్యవద్దంటారు ?

జ్వరం వచ్చినప్పుడు శరీరం ఎందుకు వేడెక్కుతుంది ?

హీమోగ్లోబిన్ కు ఆ పేరెందుకు వచ్చింది ? రక్తచందురం అంటే ఏమిటి ?

గర్భిణి స్త్రీలకు ఐరన్ మాత్రలెందుకు ఇస్తారు ?

సయనైడ్ వల్ల మరణం జరిగితే శవపరీక్షలో ఎలా నిజనిర్ధారణ చేస్తారు ?

తెల్ల రక్త కణాలు – ఎర్ర రక్త కణాలను పాశవికంగా మర్డర్ చేస్తాయి, తెలుసా ? ఎక్కడ – ఏఏపరిస్థితుల్లో?

——————————————

ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు, ఇంకా మరెన్నో ప్రశ్నలకు జవాబులు, మరింత విజ్ఞానం, అందమైన శైలిలో సులభరీతిలో అరటిపండు వలచినట్టు – తెలుగు సైన్స్ రచనల్లో భీష్ముడంతడి వేమూరి వేంకటేశ్వర రావు గారు రచించిన జీవనది – రక్తం కథ అనే పుస్తకంలో చూడండి.

2002లో ప్రథమ ముద్రణకు వచ్చిన ఈ పుస్తకం నేడు 2011లో పూర్తిగా తిరగరాసి వేమూరి వేంకటేశ్వరరావు గారు కినిగెకు ఇస్తే- మేము దాన్ని అందంగా ఈ-పుస్తకంగా ముస్తాబు చేసి మీ ముందుకు తెచ్చాం.

ఆలసించడం అనవసరం, నేడే చదవండి మీ శరీరం గురించిన జ్ఞానాన్ని పెంచుకోండి.

జీవనది – రక్తం కథ On Kinige

Related Posts:

  • No Related Posts

2 thoughts on “కార్బన్ మోనాక్సైడ్ మనుషుల్ని ఎలా చంపుతుంది ?

  1. ఈ ప్రశ్న రెండేళ్లు ఆలశ్యంగా చూసుకున్నాను. ఇప్పటికయినా మించిపోయింది లేదు.
    రక్తం తాగితే ఏమవుతుంది? మాంసం తింటే ఏమవుతుంది? కడుపులోకి వెళ్లి అరిగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>