దసరా కానుక–కినిగె నుండి

దసరా శుభాకాంక్షలు.

 

కినిగె – తెలుగు పుస్తకాల భాండాగారం.

కినిగె –  పసందైన పుస్తకాల విందు

 

కినిగె నుండి ఈ దసరాకు మీకు ఒక కానుక. మీ రీచార్జ్ మొత్తంపై 5శాతం ఎక్కువ పొందండి. మీరు చెయ్యవలసిందల్లా

1. కినిగెలో ఈ దసరాకి రీచార్జ్ చేసుకోవటం. (మీకు అకౌంటు లేకపోతే ఒక ఖాతా సృష్టించుకోండి)

2. ఆ తరువాత గిఫ్ట్ డబ్బాలో HAPPYDASARA అని ఆంగ్లంలో, యాజిటీజ్ గా (స్పేస్ లేకుండా) టైప్ చెయ్యటం. అంతే మీరు రీచార్జ్ చేసుకున్న మొత్తానికి మరో 5 శాతం అదనంగా పొందండి.

 

మరోసారి దసరా శుభాకాంక్షలు.

చదవండి ఎంతో, మరెంతో – కినిగెపై.

ఈ దసరాకు మీరు మంచి పుస్తకాన్ని మీ స్నేహితులకు, బంధువులకు బహుమతిగా ఇవ్వండి ఒక్క నొక్కుతో కినిగెపై.

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>