ది ఎండ్ ఒక సందేశాత్మక నవల. రాష్ట్రం లోని అవినీతిని ఇతివృత్తం గా తీసుకుని మల్లాది వెంకట కృష్ణ మూర్తి వ్రాసిన నవలే ఈ ది ఎండ్. మన దేశం,మన రాష్ట్రం లో పెరిగిపోతున్న అవినీతి ని మన కళ్లకు కట్టినట్లు ఈ నవలలో మల్లాది వెంకట కృష్ణ మూర్తి మనకు చూపిస్తారు. ప్రతి భారతీయ వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకోవలసిన అవసరం యంతైనా వుంది, అలా మన చుట్టూ జరుగుతున్న అవినీతిని తెలుసుకొవడానికి మల్లాది వెంకట కృష్ణ మూర్తి వ్రాసిన ఈ ది ఎండ్ మనకు యెంతగానో ఉపయోగపడుతుంది. భారతీయులు ప్రతి ఒక్కళ్ళు తప్పని సరిగా చదవ వలసిన పుస్తకం ఈ ‘ది ఎండ్’.
ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.
మన దేశం లో జరుగుతున్న అవినీతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఐతే ఇక్కడ నొక్కండి.