రుబ్బురోలు కంది పచ్చడి బాగున్నాయి. (ఆంజ్యో లో కొత్తపుస్తకాలు శీర్షిక)

ఆంద్ర జ్యోతి (ఆంజ్యో) లో కొత్త పుస్తకాలు శీర్షికలో రుబ్బురోలు కందిపచ్చడి బాగున్నాయి అనే శీర్షికతో జెయుబివి ప్రసాద్ గారి ఆ కుటుంబంతో ఒక రోజు పుస్తక పరిచయం ఇచ్చారు.

లింకు – ఇక్కడ

ఈపేపర్  లో అయితే సండే ఎడిసిన్లో 23వ పేజీ చూడండి.

 

ఈ పుస్తకం ఇప్పుడు కినిగెపై లభిస్తుంది. వెల 40 రూపాయలు మాత్రమే. వివరాలకు దిగువ బొమ్మ, లేదా లింకు నొక్కండి.

ఆ కుటుంబంతో ఒక రోజు On Kinige

Related Posts:

పుస్తక ప్రియులకు నమస్కారం!

 

 

.com

 

భారతీయ పుస్తకాల కోసం అంతర్జాల దుకాణం

 

పుస్తక ప్రియులకు నమస్కారం!

కినిగె.కామ్ గురించి:

కినిగె.కాం అంతర్జాలం ద్వారా పుస్తకాలను కొనడానికి మరియు అద్దెకు తీసుకోడానికి వీలుకల్పించే సైటు. ఈ సైటు ద్వారా పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్లలో ప్రపంచంలోని ఎవరైనా, ఎక్కడనుండైనా కొనుక్కోడానికి లేదా కొన్నిరోజులపాటు అద్దెకు తీసుకొనడానికి అవకాశం ఉంటుంది.

కినిగె.కామ్ ద్వారా మీకు కలిగే సదుపాయాలు

1. కినిగె.కాంలో పుస్తకాలు డిజిటల్ ఫార్మాట్లలో ఉండటం వల్ల, మీరు ప్రపంచంలో ఎక్కడనుంచయినా పుస్తకాలను కొనవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు.

2. మీరు మీ కంప్యూటరులోనే కాకుండా, పుస్తక రీడర్లలో(కిండిల్, ఐప్యాడ్, సోనీ రీడర్ మొ.) కూడా మీ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

3. అద్దెకు ఇచ్చిన పుస్తకం గడువు తీరిన తరువాత దానంతట అదే తొలగింపబడుతుంది, దీనివల్ల అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని మీరు గుర్తుంచుకుని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

4. ఏదైనా కారణం వల్ల మీరు కొన్న పుస్తకాలను కోల్పోయినట్లయితే, తిరిగి ఈ సైటు నుండి ఉచితంగా దింపుకోవచ్చు.

ఈ సైటు గురించి మరిన్ని వివరాలకు http://kinige.comను దర్శించండి లేదా support@kinige.com లో సంప్రదించండి.

Related Posts: