కినిగెపై తేలిగ్గా ఓ కన్నేసి ఉంచండి.
ఇప్పుడు కినిగె మీకు చాలా చాలా రీతుల ఆటం ఫీడ్లు (సంవితరణలు) ప్రవేశపెట్టాము.
http://kinige.com/kfeed.php – కినిగె నుండి కొత్త పుస్తకాలు.
http://kinige.com/kfeed.php?entity=books&order=popular – కినిగెపై ప్రముఖ పుస్తకాలు.
http://kinige.com/kfeed.php?entity=comments – కినిగె పై తాజా వ్యాఖ్యలు
http://kinige.com/kfeed.php?entity=books&filter=language&name=TELUGU – తాజా పుస్తకాలు కేవలం తెలుగు భాష నుండి మాత్రమే. (ఇంగ్రీష్ కావాలంటే తెలుగు స్థానంలో ఇంగ్లీష్ ఉంచండి)
ఒక రచయిత నుండి తాజా పుస్తకాలు (ఉదాహరణకు మధుబాబు పుస్తకాల సంవితరణ http://kinige.com/kfeed.php?entity=books&filter=author&id=20 )
ఒక ప్రత్యేకమైన పుస్తకంపై వచ్చిన తాజా వ్యాఖ్యలు (ఉదాహరణకు పరికిణీ పుస్తకంపై వచ్చిన తాజా వ్యాఖ్యలు – http://kinige.com/kfeed.php?entity=comments&filter=book&id=122 )
ఒక ప్రత్యేకమైన రచయితకు వచ్చిన వ్యాఖ్యలు (ఉదాహరణకు అనిశెట్టి శ్రీధర్ పుటపై వచ్చిన తాజా వ్యాఖ్యలు – http://kinige.com/kfeed.php?entity=comments&filter=author&id=24 )
ఆనంద పఠనం.