మనది ఆధ్యాత్మిక చింతన పుష్కలంగా ఉన్న దేశం. ఇలాంటి దేశంలో మానసిక ప్రశాంతతదే రాజ్యం. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆలోచనా దృక్పథం సన్నగిల్లిందో అప్పటినుండి మానసిక సమస్యలు, మానసిక రోగాలు సమాజంలో ప్రబలిపోయాయి. అది నేరాల విస్తృతికి దారతీస్తోంది. సమాజం శాంతిని కోల్పోయింది. భద్రతను కోల్పోయింది. దీన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఏకైక ఔషధం ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదించడమే. ఈ పుస్తకంలోని 43 వ్యాసాలు ఇందుకు దోహదం చేస్తాయి. ఇతరుల సహాయం అవసరం లేకుండా మన ఆలోచనల్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడే వ్యాసాలివి.
- నవ్య వారపత్రిక, 7th May 2014
“అమృత వాక్కులు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***
“అమృత వాక్కులు” on kinige