విషయ సూచిక:
1. జనవరి 5న ఏం జరగబోతోంది…?
2. రోశయ్య గారు అలా అనకూడదా…?
3.హీరోలకు యాస వుండదేం…?
4.సినిమాల్లో తెలంగాణావారిని రానివ్వరా…?
5.యాస గురించి మరికొంత…
6. నాకేం కడుపునొప్పి?
7. జనవరి 5కి ముందూ, తర్వాత
8. తాడూ వుంది, బొంగరమూ వుంది
9.చిరంజీవి మాటల్లో అనౌచిత్యం…..?
10.మీడియాపై జాలిపడాలా?
11.కావూరి కావు కావు….
12.మతి చెదుర్స్…..
13.డిపెండెంట్సా? ఇండిపెండెంట్సా?
14. ‘మేం గెలిపించుకుంటాం….’
15. గోన గన్నారెడ్డి 1 – 7
16. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ 1-5
17. గుమ్మడికి నివాళి 1-5
ఇది నేను గ్రేట్ ఆంధ్రా డాట్కామ్లో "ఎమ్బీయస్ కబుర్లు" అనే శీర్షికలో 2010 జనవరిలో రాసిన వ్యాసాల (ఆర్టికల్స్) సంకలనం.
ఈ ఆర్టికల్స్ సబ్జెక్ట్ వారీగా విడగొట్టబడి ఉండవు. వీటిలో రాజకీయాల గురించి ఆర్టికల్స్ ఉన్నాయి, సమాజపరమైనవి ఉన్నాయి, గోనగన్నారెడ్డి నవల పరిచయం ఉంది, గుమ్మడి గారికి నివాళి ఉంది. ఇది ఒక కలగూర గంప. మీకు కావల్సింది మీరు ఏరుకుని చదవవచ్చు.
ఈ పుస్తకం మీకు నచ్చితే తెలియబరచండి. తక్కినవి కూడ అందుబాటులోకి తెస్తాను.
- ఎమ్బీయస్ ప్రసాద్
—-
ఈ పుస్తకం ఇప్పుడు కినిగెలో ఈ-పుస్తకంగా లభిస్తుంది. వివరాలకు ఇక్కడ నొక్కండి
ఎమ్బీయస్ కబుర్లు జనవరి 2010 On Kinige