వారాంతపు తగ్గింపు 50 శాతం–మధుబాబు కాళికాలయం నవలపై

Weekend Special offer 50% discount on మధుబాబు కాళికాలయం నవల On Kinige

 

వారాంతపు ప్రత్యేక తగ్గింపు – డైనమిక్ రైటర్ మధుబాబు రచించిన కాళికాలయం నవలపై.

వారాంతం మాత్రమే – త్వరపడండి!

Related Posts:

కాళికాలయం జానపద నవల (మధుబాబు రచన) ఇప్పుడు కినిగెపై

రాజులు రాణులు మాంత్రికులు, అడవులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు, ఒక అద్భుత జానపద ప్రపంచంలో మధుబాబు సృజించిన కాళికాలయం నవల ఇది!
తమ రాజ్యపు కన్యపిల్లలను హరించుతున్న ఆ పొగ శక్తి ఏమిటి?
తమ తండ్రిగారిని మైకంలోకి నెట్టిన ఆ మంత్రబలం నుండి విముక్తి మార్గం ఏమిటి ?
గురుకులం నుండి అత్యవసరంగా పిలిపించబడి, కార్యసాధనకోసం బయలుదేరిన యువరాజు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు?
యువరాజుకు తోడుగా బయల్దేరిన బలదేవుడి బలాబలాలు ఏమిటి?
తప్పనిసరిగా చదవాల్సిన నవల ఈ కాళికాలయం!

Part 1 = http://kinige.com/kbook.php?id=174

Part 2 = http://kinige.com/kbook.php?id=173

Part 3 = http://kinige.com/kbook.php?id=157

 

ఆముఖుని మంత్రతంత్రాలు ఎంత శక్తివంతమైనవి?
ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కోసం బలదేవుడు, వసంతుడు చేసిన సాహసయాత్రలు ఎట్టివి?
తప్పనిసరిగా చదవాల్సిన నవల ఈ కాళికాలయం!

 

మధుబాబు కలం నుండి జాలువారిన అద్భుత జానపద నవల కాళికాలయం – ఈ కళ్యాణ తిలకం ఆ నవల యెక్క మూడో భాగం.
వసంతుడు, బలదేవుడు పూటకూళ్లమ్మ ఇంట్లో ఉండి, ఆ రాజ్యపు అంతఃపుర రహస్యం ఎలా ఛేదించారు ?
కొండలపై నిద్రపోతున్న యక్షిణి రహస్యాన్ని ఎలా చేదించారు ?
దుష్టమాత్రికుడు ఆముఖుడి ఆట ఎలా ముగిసింది ?
ఆహ్లాదకరమైన పరిసరాలలో, అందమైన మనుషుల మధ్య జరుగుతూ అడుగడుగునా ఊహించని మలుపులు తిరుగుతూ సాగే కాళికాలయం చివరి భాగం, మేటి జానపద గాథ, చదివించేది, తప్పనిసరిగా చదవాల్సింది.

కాళికాలయం On Kinige

కంకాళలోయ On Kinige

కళ్యాణ తిలకం On Kinige

Related Posts: