స్వర్ణఖడ్గం

On the day of Madhubaabu birthday Kinige presents you one of his finest creations – Swarna Khadgam.

———————
“ఏమయింది స్వామీ? మా చిరంజీవి జన్మించిన వేళ సరయినది కాదా?” ఆశ్చర్యం, ఆందోళన కలగలిసిన కంఠంతో వెంటనే అడిగాడు చక్రవర్తి.

“నీ చిరంజీవి జన్మించిన వేళ సరయినదే…. అతులిత శక్తి సంపన్నుడై. సర్వంసహా చక్రవర్తిగా పేరు తెచ్చుకుంటాడు. నిండు నూరేళ్లు నిరభ్యంతరంగా జీవిస్తాడు. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కాని, పదిరెండు సంవత్సరాల ప్రాయం వచ్చేవరకూ దారుణమైన కష్టనష్టాలను అనుభవిస్తాడు…. జన్మకాలంలోని కొన్ని గ్రహాల కలయిక, ఇతని తల్లిదండ్రులకు చెప్పరాని కీడును కలిగించబోతోంది. చిరంజీవి స్థానభ్రష్టుడై పరాయివారి పెంపకంలో అవమానాలను, అపనిందలను అనుభవిస్తాడు….. ఈ కష్టదశ పదిరెండు సంవత్సరాలు మాత్రమే. తర్వాత అన్నీ శుభాలే….” అరమూసిన కనులతో చెప్పాడు ముచికుందుడు.

చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. తమ తలల మీద పిడుగులు పడినట్టు అదిరిపడ్డారు అక్కడివారు.

ముంచుకువస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నంమీద అదుముకుంటూ, “స్వామీ! మంత్ర తంత్ర శాస్త్రాల్లో తమరిని మించినవారు ఎవరూ లేరు…. తమరు మా చిరంజీవికి రానున్న కష్టనష్టాలను సరిచేయలేరా?” గద్గద కంఠంతో అర్థించింది మహారాణి వాసంతికాదేవి.

“మంత్రాలు, తంత్రాలు మన నుదుటిరాతను మార్చలేవు తల్లీ…. అయినాసరే ప్రయత్నం చేస్తాను….” అంటూ ధ్యానంలో నిమగ్నమైనాడు ముచికుందుడు…. ఉన్నట్టుండి కనులు తెరిచి, చేతుల్ని ముందుకు జాచాడు.

To read the eBook or to purchase print book click http://kinige.com/kbook.php?id=979

Related Posts:

Kinige Newsletter–1

 

Welcome to the Kinige news letter.

New Books from this week.

1. కాలంలో ప్రయాణం   (20,000 రూపాయలు బహుమతి పొందిన సైన్స్ ఫిక్షన్ నవల!)

2. మిషన్ టు పెకింగ్   (మధుబాలు – షాడో స్పై థ్రిల్లర్)

3.  ఫిస్ట్ ఆఫ్ షాడో   (మధుబాబు – షాడో స్పై థ్రిల్లర్)

4. అమ్మ-నాన్నా, పిల్లలు (గమనిస్తున్నామా?)   (“మనమందరమూ సహజంగా కోరుకునే, ‘ఆనందము, సంపద’ పొందడాన్కి పరోక్షంగా సహకరించే ఓ మంచి నేస్తం లాంటి పుస్తకం”)

5.  ఉరి  (శరత్ నాగం స్వీయానుభవాల ఆధారంగా వ్రాసిన నవల)

6.  కిల్ క్విక్ ఆర్ డై (మధుబాబు – షాడో స్పై థ్రిల్లర్)

 

Popular Books of this week:

1. కిల్ క్విక్ ఆర్ డై 
2. వేలుపిళ్లై

3. ది ఎండ్ 

4. విన్నంత కన్నంత – బూదరాజు రాధాకృష్ణ ఆత్మ కథ

5. పరికిణీ – తనికెళ్ళ భరణి కవిత్వం

Telugu Blog posts of this week on Kinige blog.

1.  కినిగెలో రాబోయే ఈపుస్తకాలు

2.  పాకిస్తాన్‌లో పది రోజులు

3.  ది ఎండ్  

Offers of this week: (Special discounts)

1. యాభై మధుబాబు ఈ పుస్తకాలు

Related Posts:

యాభై మధుబాబు ఈ పుస్తకాలు

తెలుగు వారికి ప్రియమైన షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు సృజించిన 50 పుస్తకాలు మీకు సగర్వంగా కినిగె ఇప్పుడు సమర్పిస్తుంది. మధుబాబు పుస్తకాల కోసం మీ అన్వేషణ ఇహ చాలించి తనివితీరా ఆస్వాదించండి.

ఈ యాభై పుస్తకాలు ఒకేసారి కొనడం కోసం మీకు సౌలభ్యంగా ఈ ఆఫర్. ఒక క్లిక్కుతో యాభై మధుబాబు పుస్తకాలు స్వంతం చేసుకోండి. అంతే కాకుండా 20శాతం తగ్గింపు కూడా పొందండి!

యాభై మధుబాబు ఈ పుస్తకాలు On Kinige

ఈ ఆఫర్లోని యాభై మధుబాబు పుస్తకాల వివరాలు

1. విప్లవం వర్థిల్లాలి
2. బ్లడీ బోర్డర్
3. చైనీస్ బ్యూటీ
4. కళ్యాణ తిలకం
5. కంకాళలోయ
6. కాలికాలయం
7. మచ్చల గుర్రం
8. చతుర్నేత్రుడు
9. శంకర్ దాదా
10. భైరాగి
11. టాప్ సీక్రెట్
12. ఆపరేషన్ కాబూల్
13. కిల్లర్ ఫ్రం సిఐబి
14. డాక్టర్ జీరో
15. ఆపరేషన్ ఆరిజోనా
16. ప్రొఫెసర్ షాడో
17. జూనియర్ ఏజెంట్ శ్రీకర్
18. రన్ ఫర్ ద బోర్డర్
19. రివేంజ్ రివేంజ్
20. ఫ్లయింగ్ ఫాల్కన్
21. లోన్ ఉల్ఫ్
22. ది గర్ల్ ఫ్రం సిఐబి
23. మేరా నామ్ రజూలా
24. షాడో ఇన్ హైదరాబాద్
25. షాడో వస్తున్నాడు జాగ్రత్త
26. షాడో ఇన్ బోర్నియో
27. డాక్టర్ షాడో
28. టెంపుల్ ఆఫ్ డెత్
29. బద్మాష్
30. సైంటిస్ట్ మిస్ మాధురి
31. షాడో ది అవెంజర్
32. అసైన్‌మెంట్ లవ్ బర్డ్
33. డియర్ షాడో
34. ఆపరేషన్ డబుల్ క్రాస్
35. నంబర్ 28
36. షాడో ఇన్ జపాన్
37. ఇన్స్పెక్టర్ షాడో
38. వన్స్ ఎగైన్ షాడో
39. గన్స్ ఇన్ ద నైట్
40. చైనీస్ పజిల్
41. సిఐడీ షాడో
42. కౌంటర్ ఫీట్ కిల్లర్
43. డైన్ స్ట్రీట్ మిస్టరీ
44. కమాండర్ షాడో
45. బ్లడ్ హౌండ్
46. నెవర్ లవ్ ఏ స్పై
47. ట్రబుల్ మేకర్స్
48. వెన్నెల మడుగు
49. కెండో వారియర్స్
50. కిల్ క్విక్ ఆర్ డై

Related Posts:

కినిగె గురించి ఈనాడులో

సుప్రసిద్ధ దినపత్రిక ఈనాడులో వెలువడే ఈ-తరం అనే ప్రత్యేక పేజిలో చిటికెలో అనే శీర్షిక క్రింద 17 నవంబరు 2011 నాడు కినిగె గురించి ప్రచురితమైంది. పుస్తక ప్రియులంతా చూడాల్సిన సైట్‌గా పేర్కొన్నారు.

వివరాలకు ఈ లింక్ చూడండి లేదా ఈ దిగువ చిత్రాన్ని చూడండి.

Related Posts:

Feeds! Lots of feeds!!

కినిగెపై తేలిగ్గా ఓ కన్నేసి ఉంచండి.

ఇప్పుడు కినిగె మీకు చాలా చాలా రీతుల ఆటం ఫీడ్లు (సంవితరణలు) ప్రవేశపెట్టాము.

 

RSS feed

http://kinige.com/kfeed.php – కినిగె నుండి కొత్త పుస్తకాలు.

http://kinige.com/kfeed.php?entity=books&order=popular – కినిగెపై ప్రముఖ పుస్తకాలు.

http://kinige.com/kfeed.php?entity=comments – కినిగె పై తాజా వ్యాఖ్యలు

http://kinige.com/kfeed.php?entity=books&filter=language&name=TELUGU – తాజా పుస్తకాలు కేవలం తెలుగు భాష నుండి మాత్రమే. (ఇంగ్రీష్ కావాలంటే తెలుగు స్థానంలో ఇంగ్లీష్ ఉంచండి)

ఒక రచయిత నుండి తాజా పుస్తకాలు  (ఉదాహరణకు మధుబాబు పుస్తకాల సంవితరణ  http://kinige.com/kfeed.php?entity=books&filter=author&id=20 )

ఒక ప్రత్యేకమైన పుస్తకంపై వచ్చిన తాజా వ్యాఖ్యలు  (ఉదాహరణకు పరికిణీ పుస్తకంపై వచ్చిన తాజా వ్యాఖ్యలు – http://kinige.com/kfeed.php?entity=comments&filter=book&id=122 )

ఒక ప్రత్యేకమైన రచయితకు వచ్చిన వ్యాఖ్యలు  (ఉదాహరణకు అనిశెట్టి శ్రీధర్ పుటపై వచ్చిన తాజా వ్యాఖ్యలు  – http://kinige.com/kfeed.php?entity=comments&filter=author&id=24 )

 

ఆనంద పఠనం.

 

Related Posts:

HAPPYSRIRAMANAVAMI అనండి కినిగెలో మరింత నగదు పొందండి!

 

ముందుగా అందరకూ ఉగాది మరియు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

ఈ పండుగకు కినిగె నుండి ఆసక్తికరమైన ఆఫర్.

1. మీరు కినిగెపై బాలన్స్ రీచార్జ్ చేసుకోండి.

2. తరువాత http://kinige.com/krecharge.php నక వెళ్లి HAPPYSRIRAMANAVAMI అని టైప్ చేసి 5 శాతం ఎక్కువ నగదు పొందండి, పూర్తి ఉచితంగా.

* ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి.

 

ఆనంద పఠనం,

కినిగె టీం

Related Posts:

పేరులో నేముంది ? కినిగె

మేము ఈ ఆలోచన గురించి ఆలోచించి, చెయ్యగలగము అని నమ్మకం కుదిరినంక, చేస్తే మంచి పని అవుతుంది అని అనుకున్నాక చేసిన మొదటి పని పేరు పెట్టడం. పేరు గురించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నవి. క్లుప్తంగా ఉండాలి, బాగుండాలి, అందరికి నచ్చాలి, .కాం లభించాలి, .ఇన్ కూడా లభించాలి, పుస్తకం కు సంబంధించినదై ఉండాలి. ఇలా మాకు తెలిసిన భాషలలో, ఆ తరువాత కొంచెం తెలిసిన భాషలలో ప్రయత్నించాక చివరకు యాకుత్ భాషలో (వీరినే శఖులు అని కూడా అంటారు) కినిగె అంటే పుస్తకం అని తెలుసుకున్నాము. ఆ పేరు అందరికి నచ్చటం వల్ల, మా కండీషన్లన్నీ మీటవట్టం వల్ల ఒక అధ్యాయం మొదలైంది.

Related Posts: