నాయకురాలు నాగమ్మ

http://kinige.com/kbook.php?id=204

పల్నాటి యుద్ధం – ఈ పేరు వింటేనే తెలుగు వారి గుండెలు ఉప్పొంగుతాయి. తెలుగు మహాభారతంగా ప్రసిద్ధికెక్కిన ఈ దాయాదుల పోరు తెలుగు వారందరికీ సుప్రసిద్దమే. మధ్యయుగంలోనే ఒక మహిళ అయి ఉండి మహా మంత్రిణి అయి, రాజ్యాన్ని, రాజును నడిపించి, యుద్దానికి సారధ్యం వహించి, గెలుపు సాధించిపెట్టిన అపర చాణక్య మేధా సంపన్నతతో కూడిన నాగమ్మను మరో కోణంలో ఆవిష్కరించే పరిశోధనాత్మక పుస్తకం ఈ నాయకురాలు నాగమ్మ. తప్పనిసరిగా చదవాల్సిన పల్నాటి చరిత్రలోని దాగిన కోణం ఈ పుస్తకం.

నాయకురాలు నాగమ్మ On Kinige

Related Posts: