కినిగె సమ్మర్ సూపర్ సేల్ ఆఫర్

SummerSale1

 

కినిగె సమ్మర్ సూపర్ సేల్ నిన్నటితో ముగిసింది. మరిన్ని ఆఫర్లతో మరోసారి మీ ముందుకు వస్తాం.

Related Posts:

సరదా కథల రచయిత “సత్యం మందపాటి” పుస్తకాలపై 20% ప్రత్యేక తగ్గింపు!

satyam mandapati

చమక్కులు, చురుక్కులుతో సరదా సరదాగా కథనాన్ని నడిపే రచయిత ‘సత్యం మందపాటి‘.
దీపావళి సందర్భంగా సత్యం మందపాటి గారి కినిగె ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ పై 20% ప్రత్యేక డిస్కౌంటు లభిస్తుంది.
సత్యం మందపాటి గారి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కినిగెలో లభ్యమయ్యే సత్యం మందపాటి గారి పుస్తకాలు:

ఎన్నారై కబుర్లు (ఒకటి)
ఎన్నారై కబుర్లు (మరోటి)
అమెరికా వంటింటి పద్యాలు
చీకటిలో చందమామ
అమెరికా బేతాళుడి కథలు
మేడ్ ఇన్ అమెరికా
తెలుగువాడు పైకొస్తున్నాడు – తొక్కేయండి!
చెట్టుక్రింద చినుకులు
ఎన్నారై కథలు

 

 

Related Posts:

కినిగె రచయిత్రుల ఈ-పుస్తకాలపై 25% ప్రత్యేక తగ్గింపు!

కినిగె పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కినిగె పాఠకులకు ప్రత్యేక కానుక అందిస్తోంది.
కినిగె రచయిత్రుల ఈ-పుస్తకాలను 25% ప్రత్యేక తగ్గింపు ధరకే పొందండి. ఈ తగ్గింపు కొద్ది రోజులు మాత్రమే!

రచయిత్రుల పుస్తకాలు on Kinige

 

Related Posts:

Mothers day special discount – 50% off on అమ్మ – అమ్మాయి – అమ్మమ్మ (ఆరోగ్యకోశం)

Happy Mothers-day.
Celebrate this mothers day by giving this wonderful book on women health care from the school of Ayurveda medicine, authored by Dr. Gayatri devi, at a special discount of 50%!
Hurry! Offer valid for only limited period

Mothers day special discount – 50% off on అమ్మ – అమ్మాయి – అమ్మమ్మ (ఆరోగ్యకోశం) On Kinige

Related Posts:

Weekend Special offer 50% discount on మాఁ హసన్‌బీ తెలుగు వాచకము

Special 50% discount on this wonderful book.
Hurry! offer valid only for limited time period.

Details are here – http://kinige.com/koffer.php?id=7 

Review of the book

’తెలుగువారి గర్వ కారణం’ అనే ఉపశీర్షికతో ముదురు నీలం రంగు అట్టతో ఆకర్షణీయంగా కనపడుతుందీ పుస్తకం. తెలుగు పుస్తకాల్లో అదీ పిల్లలకోసం వచ్చిన వాచకంలో ఇటివంటి నాణ్యమైన, మంచి రంగుల కలబోత ఉండటం అరుదు అనే చెప్పుకోవాలి. అచ్చులు, హల్లులు, తేలిక పదాల తర్వాత ప్రతి హల్లుకీ గుణింతరూపాలు పట్టీ రూపంలో ఇవ్వబడ్డాయి. గుణింతాల్లో ఉన్న కొమ్ములు, దీర్ఘాలకు అచ్చులకు ఉన్న సంబంధాన్ని వివరించారు. ఒత్తులు, ద్విత్వాక్షరాలకు ఆధారాలు, ఉదాహరణలు చేర్చారు. సంయుక్త/సంశ్లేషాక్షరాలు రాసే పద్ధతి, దాని సూత్రీకరణ నేర్చుకోవచ్చు. ప్రత్యేక శబ్ధాలను, పదాలను పలికే విధానంపై మంచి వివరణలతో పాటు ఉభయాక్షరాలు, వాడుకలో లేని,అశాస్త్రీయమైన అక్షరాల పరిచయము కూడా ఉంది. తెలుగులిపిలోని హ్రస్వములు, పరుషములు, అనునాసికములు వంటి వివిధ విభాగాల యొక్క సాంకేతిక నామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు వారాలు, సంవత్సరాలు వగైరా వివరాలతో పాటు మహాకవుల సంక్షిప్త పరిచయాలు పుస్తకం చివర్లో ప్రత్యేక అనుబంధం.

Weekend Special offer 50% discount on మాఁ హసన్‌బీ తెలుగు వాచకము On Kinige

Related Posts:

ఉగాది మహత్వ కవిత్వ సంపద

ఉగాది మహత్వ కవిత్వ సంపద On Kinige

ఉగాది అంటేనే కవిత్వం. ఉగాది కోయిలకు, మామిడి చిగురులకు, కవులకు, కవి సమ్మేళనాలకు ప్రసిద్ధి. ఈ ఉగాది పర్వదినాన మీరు ఇప్పుడు మహత్వ కవిత్వ సంపదల్లో ఓలలాడవచ్చు. నలబై శాతం పైబడి డిస్కౌంట్ తో తొమ్మిత అపురూప కవితా పుస్తకాలను మీకు ఈ ఉగాది కానుకగా కినిగె సమర్పిస్తుంది. ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఆలసించిన ఆశాభంగం! ఒక్క నొక్కుతో తొమ్మిది కవిత్వ పుస్తకాలు కొనండి, లేదా మీ కవి మితృలకు గిఫ్ట్‌గా ఇవ్వండి.

Related Posts: