బ్యూటిఫుల్ హ్యాండ్‌రైటింగ్ కోర్స్ (Y. Mallikarjuna Rao)

చేతి రాత స్పష్టంగా, అందంగా మార్చుకోవడమెలా?
రాసేటప్పుడు పెన్, పేపర్, హ్యాండ్ ఎలాంటి పొజిషన్స్‌లో ఉండాలి?
చేత్తోనే చూడముచ్చటైన డిఫరెంట్ ఫాంట్స్ స్వయంగా రాసుకోండి (క్యాలిగ్రఫీ)
మీ చేతిరాతతో మీ సైకాలజీని సరిపోల్చుకోవడమెలా?
సంతకాన్ని బట్టి మీ మనస్తత్వం
హ్యాండ్ రైటింగ్ ఈజ్ బ్రెయిన్ రైటింగ్
చేతిరాతను మార్చుకోవడం ద్వారా మనస్తత్వాన్ని కూడా సరిదిద్దు కోవడమెలా?
ప్రపంచ ప్రసిద్ధ చేతిరాత విశ్లేషకులేమంటున్నారు ?
నేరపరిశోధన, ఉద్యోగ నియామకాల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తున్న హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్

….. వంటి ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన అంశాలతో, క్యాలిగ్రఫీ, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ వంటి శాస్త్రీయ పరిశోధనలనాధారంగా, ప్రపంచ ప్రసిద్ధ హ్యాండ్‌రైటింగ్ అనలిస్ట్ బార్బ్ బాగెట్ వద్ద శిక్షణ పొంది, ఇరవై వేల మందికి పైగా శిక్షణ నిచ్చిన వై. మల్లికార్డున రావు అందిస్తున్న అద్భుత కోర్స్, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మీ కోసం …

Read this book and Write Right!!

Link to book on Kinige = బ్యూటిఫుల్ హ్యాండ్‌రైటింగ్ కోర్స్ On Kinige

Related Posts: